Monday, December 9, 2024

Breaking: చిత్తూరులో ఆన్ లైన్ రమ్మీకి విద్యార్థి బలి

ఆన్ లైన్ రమ్మీకి ఓ విద్యార్థి బలైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పలమనేరులో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్ లైన్ గేమ్స్, బెట్టింగ్ లతో ఇంజనీరింగ్ విద్యార్థి అప్పుల పాలయ్యాడు. అప్పులిచ్చిన వారి ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థి దిలీప్ రెడ్డి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement