Saturday, April 20, 2024

సీఎం జ‌గ‌న్‌కు వింత అనుభ‌వం.. ఫొటో కోసం ఓ వ‌లంటీర్ సాహసం.. (వీడియో)

’’జగనన్నా నేను నీ వ‌లంటీర్ని… ఒక్కో ఫొటో అన్న‘‘.. అని కేక వినిపించింది. ఇది విన్న సీఎం జగన్ ఒక భవనంపై ఉన్న వ‌లంటీర్ని తన వద్దకు తీసుకు రావాల‌ని సిబ్బందిని ఆదేశించారు. దీంతో ఆ వ‌లంటీర్ షీలారాణి ఆశ నెరవేరింది. ‘‘ఏం పేరు తల్లీ.. ఎక్కడ ప‌ని చేస్తున్నావు” అని అడిగిన సీఎం జగన్​కు తాను ఒంగోలు రంగుతోటలో పనిచేస్తున్నానని, ఇన్ని రోజుల తర్వాత తన కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేసింది.

వీడియో చూడాలంటే.. www.prabhanews.com లో ఉంటుంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement