లారీ బీభత్సం సృష్టించడంతో నలుగురు కూలీలు దుర్మరణం చెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఆముదాల వలస మండలం మందడిలో లారీ ఉపాధి హామీ కూలీలపైకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే నలుగురు మృతిచెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. తీవ్రగాయాలపాలైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
- Advertisement -