Thursday, April 18, 2024

Bear : బేతాళపురంలో ఎలుగుబంటి హల్‌చల్‌

శ్రీకాకుళం : బేతాళపురంలో ఎలుగుబంటి హల్‌చల్‌ చేసింది. పాతాళేశ్వర స్వామి ఆలయంలోకి ఎలుగుబంటి చొరబడింది. దీంతో అక్కడ ఉన్న భక్తులు ఎలుగుబంటిని చూసి భయాందోళనతో పరుగులు తీశారు. ఆలయం నుంచి సముద్రతీరం వైపు ఎలుగుబంటి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement