Thursday, March 28, 2024

పవన్ ప్యాకేజీ ఊపులకు ఉడతలు కూడా భయపడవు.. అంబటి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్యాకేజీ ఊపులకు ఉడతలు కూడా భయపడవని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి ట్విట్టర్ లో ఫైర్ అయ్యారు. చంద్రబాబు మోచేతి నీళ్లు తాగి వైసీపీని దించుతానంటావు కానీ.. నేనే గద్దెనెక్కుతాననలేవన్నారు. పవన్ ది ఓ రాజకీయ పార్టీనా ? అని మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ ను విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement