Wednesday, December 11, 2024

AP | నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్

రాష్ట్ర ప్ర‌భుత్వం జాతీయ రహదారుల ప్రాజెక్టుల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. NHAI, MORTH ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం రోడ్లు, భవనాల శాఖ మంత్రి అధ్యక్షతన 12 మంది సభ్యులతో ఈ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది ఏపీ స‌ర్కార్.

ఈ టాస్క్‌ఫోర్స్‌ నెలకొకసారి సమావేశమై రోడ్ల నిర్మాణానికి ప్రధాన సమస్యలు, అడ్డంకుల పరిష్కారానికి చర్యలు తీసుకోవడంపై దృష్టి సారిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement