Tuesday, September 26, 2023

ఏపీ ప్రభుత్వ తీరుపై సోము వీర్రాజు ఫైర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. కుటుంబ రాజకీయాలు నడిపేవారితో తాము రాజీపడమన్నారు. జగన్ కు కనీసం 5కిలోమీటర్లు రోడ్డు వేసే దమ్ముందా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని డెవలప్ మెంట్ చేస్తున్న బీజేపీ పార్టీనేనన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement