Saturday, April 20, 2024

సోమశిలకు ముప్పు లేదు.. వందతులు నమ్మోద్దు

నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం తెగిపోయి ప్రమాదం పొంచి ఉందంటూ వస్తున్న వదంతులను నమ్మవ్దని సోమశిల ఎస్ఐ షేక్ మహబూబ్ సుభాని కోరారు. వర్షాలు, వరదకు సోమశిల జలాశయం దెబ్బతిని, పూర్తిగా జలాశయం తెగిపోయిందన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. అలా తప్పుడు ప్రచారం చేసి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోమశిల జలాశయంకు ప్రస్తుతం ఎటువంటి ముప్పు లేదని, ప్రజలు భయబ్రాంతులకు గురికావద్దని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement