Saturday, October 5, 2024

Simhachalam – అప్పన్న సేవలో మంత్రి నారా లోకేష్

విశాఖపట్నం:ఆంధ్ర ప్రభ బ్యూరో సింహాచలంలో వేంచేసి ఉన్న శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ గురువారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు.

అనంతరం లోకేష్ స్వామివారికి పూజలు నిర్వహించారు. వేదపండితులు లోకేష్ కు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement