Saturday, April 20, 2024

Breaking | శ్రీశైలం ఘాట్​లో ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం.. ప్రయాణికులు సేఫ్​

శ్రీశైలం ఘాట్​ రోడ్డులో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఇవ్వాల రాత్రి శ్రీశైలం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. డ్యామ్​ దగ్గర పది అడుగుల దూరంలోనే బస్సు మలుపు తిరిగే క్రమంలో అదుపుతప్పినట్టు తెలుస్తోంది. దీంతో పెద్ద లోయలోకి దూసుకెళ్లకుండా ఆగిపోవడంతో ప్రయణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఆ పక్కన అతిపెద్ద లోయ ఉన్నట్టు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement