Wednesday, April 24, 2024

Renigunta: పాక్స్ లీక్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

తిరుపతి సిటీ, ఫిబ్రవరి 27 (ప్రభ న్యూస్): రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో ఉన్న పాక్స్ లీక్ కంపెనీలో ఈరోజు భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంట‌లు భారీగా ఎగిసి పడుతున్నాయి. సంఘటనా స్థలానికి 5 ఫైర్ ఇంజన్లు వెళ్లి మంటలను అదుపు చేస్తున్నాయి. భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగినట్లు ఫ్యాక్టరీ యాజమాన్యం అంచనా వేస్తోంది. అయితే ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement