Saturday, April 20, 2024

ఎమ్మెల్సీ అనంతబాబుకు జులై 1వరకు రిమాండ్ పొడిగింపు

డ్రైవర్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అనంతబాబు రిమాండ్ ను పొడిగించింది. ఈరోజు పోలీసులు ఆయనను కోర్టులో హాజరు పరిచారు. దీంతో రాజమండ్రి కోర్టు ఎమ్మెల్సీ రిమాండ్ ను జూలై 1వతేదీ వరకు పొడిగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement