Saturday, December 2, 2023

Big Breaking: రాజకీయ శత్రువు పవన్.. నటుడు అలీ సంచలన వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు రాజకీయ శత్రువు అని నటుడు అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ నాకు మంచి మిత్రుడే అన్న అలీ.. సినిమాలు వేరు రాజకీయాలు వేరే అన్నారు. 2024లో వైసీపీ 175 సీట్లు విజయం సాధించడం ఖాయమన్నారు. పార్టీ అదేశిస్తే పవన్ పై పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. రాష్ట్రానికి ఎవరు మేలు చేశారో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. ప్రజలు జగన్ వెంటే ఉన్నారన్నారు. జగన్ నాయకత్వంలో రాష్ట్రం డెవలప్ మెంట్ లో ముందుకెళ్తోందన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement