Thursday, April 25, 2024

Rayala cheruvu: డేంజర్​లో రాయల చెరువు

చిత్తూరు జిల్లాలోని రాయల చెరువు వద్ద హైటెన్షన్ నెలకొంది. భారీ వర్షాలు, వరదకు చెరువు తెగిపోయే ప్రమాదం ఉంది. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. సహాయక చర్యల కోసం అధికారులు హెలికాప్టర్లను సిద్ధం చేశారు. స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కలెక్టర్​ కోరారు. దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు జిల్లా కలెక్టర్​.

https://youtu.be/V6_Vgdia6g8
Advertisement

తాజా వార్తలు

Advertisement