Friday, April 19, 2024

మంత్రి పేర్ని నానితో సినీ నిర్మాతల సమావేశం

ఏపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న వేళ.. సినీ పరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలు ఏపీ మంత్రి పేర్ని నానితో సమావేశం అయ్యారు. పవన్ కల్యాణ్, మంత్రి పేర్నినాని మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సమయంలో నిర్మాతలు దిల్ రాజు డీవీవీ దానయ్య, సునీల్ నారంగ్, బన్నీ వాసు ఆయనతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement