Friday, March 29, 2024

కారును ఢీకొన్న టిప్ప‌ర్‌.. స‌బ్ క‌లెక్ట‌ర్ కు గాయాలు..

ప్రకాశం : మార్కాపురం సబ్‌ కలెక్టర్‌ సేతుమాధవన్‌ వాహనాన్ని శనివారం ఉదయం టిప్పర్ ఢీకొంది. ఈ సంఘటన పొదిలి సమీపంలో చోటుచేసుకుంది. పొదిలి మండలం ఉప్పలపాడు గ్రామం వద్ద మార్కాపురం నుంచి ఒంగోలుకు వెళుతున్న సబ్‌ కలెక్టర్‌ వాహనాన్ని చీమకుర్తి నుంచి పొదిలి వైపు వస్తున్న ఓ టిప్పర్‌ ఎదురుగా వచ్చి ఢీకొట్టింధి. ఈ ఘటనలో సబ్‌ కలెక్టర్‌ కు గాయాలు కావడంతో ఒంగోలుకు తరలించారు. ఆస్ప‌త్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement