Wednesday, April 24, 2024

రేపు ఒంగోలులో నారా లోకేష్ ఎన్నిక‌ల ప్ర‌చారం..

ఒంగోలు – మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రేపు ఒంగోలులో పర్యటించనున్నారు. త్రోవగుంట, మంగమ్మ కాలేజీ జంక్షన్, చంద్రయ్య నగర్, రమణరావు హాస్పిటల్ రోడ్, దిబ్బల రోడ్, 60 అడుగుల రోడ్ జంక్షన్, నవ భారత్ ధియేటర్ రోడ్, గోరంట్ల ధియేటర్ జంక్షన్, గోపాల్ నగర్-కమ్మ పాలెం రోడ్డు, కమ్మ పాలెం-ఎన్టీఆర్ విగ్రహం ప్రాంతాల్లో లోకేశ్ రోడ్ షో నిర్వహిస్తారు. రాత్రికి కొత్తపట్నం బస్టాండ్ జంక్షన్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement