Saturday, April 20, 2024

నాటుసారాను ధ్వంసం చేసిన పోలీసులు

కర్నూలులో పట్టుబడిన నాటుసారాను పోలీసులు ధ్వంసం చేశారు. ఏడాది కాలంగా కర్నూలు జిల్లావ్యాప్తంగా నాటుసారాపై లా అండ్ ఆర్డర్ పోలీసు స్టేషన్ లలో 329 కేసులు, సెబ్ పోలీసు స్టేషన్‌లలో 813  కేసులను నమోద అయ్యాయి. ఆయా కేసులలో పట్టుబడిన 19,243 లీటర్ల నాటుసారాను పోలీసులు ధ్వంసం చేశారు. జెసిబి, రోడ్డు రోలర్ వాహనాలతో తొక్కించి నాటుసారాను ధ్వంసం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement