Saturday, April 20, 2024

Breaking: సాయి డిఫెన్స్ అకాడమిలో సోదాలు

పల్నాడు జిల్లాలోని నర్సరావుపేటలోని సాయి డిఫెన్స్ అకాడమిలో సోదాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు డిఫెన్స్ అకాడమీలో రికార్డులు తనిఖీ చేస్తున్నారు. ఈరోజు ఉదయం సాయి డిఫెన్స్ అకాడమి డైరెక్టర్ ఆవుల సుబ్బారావును పోలీసులు అరెస్ట చేసిన విషయం విధితమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement