Saturday, June 3, 2023

Breaking: సీఎంలతో పీఎం మోడీ వీడియో కాన్ఫరెన్స్

ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో కరోనా పరిస్థితులపై పీఎం సీఎంలతో ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాక్సినేషన్ పై ప్రధాని మోడీ ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నారు. ఫోర్త్ వేవ్ పై సీఎంలకు ప్రధాని మోడీ పలు సూచనలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement