Thursday, April 25, 2024

చంద్రబాబు ఏజెంట్ గానే పవన్.. సజ్జల

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏజెంట్ గానే మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ గా ఆయన మీడియాతో మాట్లాడుతూ… పవన్ ఎవరికోసం పనిచేస్తున్నారో అందరికీ తెలుస్తోందన్నారు. చంద్రబాబుకోసమే పవన్ పనిచేస్తున్నారని అర్థమవుతోందన్నారు. 175 సీట్లకు పోటీ చేస్తానని చెప్పగలరా అని అన్నారు. టీడీపీ పవన్ ఒక్కమాట కూడా అనడం లేదని సజ్జల అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement