Wednesday, April 24, 2024

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌లో టిడిపి సంచ‌ల‌నం – పంచుమ‌ర్తి ఘ‌న విజ‌యం..

అమ‌రావ‌తి – ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌లో టిడిపి సంచ‌ల‌న విజ‌యం సాధించింది.. గెలుపున‌కు 22 ఓట్లు అవ‌స‌రం కాగా టిడిపి అభ్య‌ర్ధి పంచుమ‌ర్తి అనురాధ‌కు ఏకంగా 23 ఓట్లు వ‌చ్చాయి.. దీంతో ఆమె విజ‌యం ఖ‌రారైంది.. వాస్త‌వానికి టిడిపి బ‌లం 19 కాగా,ఈ ఎన్నిక‌ల‌లో ఏకంగా 23 ఓట్లు ల‌భించాయి.. వైసిపి నుంచి టిడిపికి 4 ఓట్లు క్రాస్ ఓట్లు ప‌డ్డాయి . అనురాధ గెలుపు ప‌ట్ల టిడిపి హార్షం వ్య‌క్తం చేసింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement