Thursday, June 1, 2023

మాది ఇండస్ట్రీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం.. సీఎం జగన్

తమది ఇండస్ట్రీస్ ఫ్ల్రెండ్లీ ప్రభుత్వమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు రైతులు ముందుకొస్తే.. ఎకరాకు ఏడాదికి రూ.30వేల లీజు ఇస్తామన్నారు. కనీసం 2వేల ఎకరాలు ఒక క్లస్టర్ గా ఉండాలన్నారు. ఈజీ ఆఫ్ డుయింగ్ బిజినెస్ లో ఏపీ దేశంలోనే ముందు వరుసలో నిలిచిందన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement