Tuesday, March 21, 2023

అనకాపల్లిలో ఏసీబీ అధికారుల పేరుతో నయాదందా

ఇటీవల కాలంలో మోసాలకు పాల్పడుతున్న ఘటన ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. డబ్బుల కోసం నకిలీ అధికారుల అవతారాలు ఎత్తుతూ.. అధికారులను మోసం చేసి డబ్బులు లాగుతుంటారు. అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. అనకాపల్లిలో ఏసీబీ అధికారుల పేరుతో నయాదందా చోటుచేసుకుంది. చోడవరం ఇంచార్జ్ సబ్ రిజిస్ట్రార్ కు బెదిరింపులు వచ్చాయి. కేటుగాళ్లు గూగుల్ పే ద్వారా రూ.40వేలు వసూలు చేశారు. ఈ ఘటనపై బాధితుడు సూర్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement