Wednesday, November 27, 2024

New Delhi – అమిత్‌ షాతో పవన్‌ కల్యాణ్‌ భేటీ

న్యూ ఢిల్లీ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ భేటీ అయ్యారు.. విజయవాడ నుంచి విమానం లో నేటి సాయత్రం ఢిల్లీ కి వెళ్ళారు పవన్. అక్కడ నుంచి ఆయన నేరుగా కేంద్ర హోమ్ మంత్రి కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం అమిత్ షా తో సమావేశమయ్యారు.

- Advertisement -

సహకార శాఖ నుంచి నిధుల కేటాయింపుపై అమిత్‌ షాతో పవన్‌ చర్చించనున్నట్లు సమాచారం. . అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశం ఇరువురి మధ్య చర్చకు వచ్చింది.ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి పవన్‌ అమిత్‌షాతో సమావేశమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement