Saturday, October 12, 2024

31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం.. సూక్ష్మ చిత్రం

ముత్తుకూరు (ప్రభ న్యూస్) పొగాకు హానికరం అంటూ సూక్ష్మ చిత్రకారుడు సోమాపద్మారత్నం సూక్ష్మ చిత్రాన్ని వేశారు. ఈ నెల 31వ తేదీన ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుతుంది. ఈ సందర్భంగా సూక్ష్మచిత్రకారుడు సిగరెట్ ,అట్టముక్క, కత్తెర ,వాటర్ కలర్స్ తో సుమారు అర్థగంట సమయంతో ఈ చిత్రాన్ని వేశారు. యాంటీ టుబాకో డే…. ముందు నన్ను కలుస్తావు తర్వాత మీ జీవితాలను నేనుకాల్చేస్తా అంటూ ఈ చిత్రం ద్వారా చూపించారు. ఖైని ,గుట్కా, తంబాకు, పొగాకులను వాడకుండా ఉండాలని ఆరోగ్యంగా జీవించాలని చిత్రకారుడు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement