Saturday, October 12, 2024

AP | స‌ర్వేప‌ల్లి జ‌న‌సంద్రం.. ముగిసిన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు ప్రోగ్రామ్‌

ముత్తుకూరు (ప్రభ న్యూస్): నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ కేంద్రం జ‌నంతో నిండిపోయింది. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని 194 రోజులపాటు 86గ్రామ సచివాలయాలను సందర్శించి పూర్తిచేశారు. ముగింపు ఉత్సవాలను సర్వేపల్లి ప్రధాన కేంద్రంగా వైసీపీ ఆధ్వర్యంలో ఆదివారం పెద్ద ఎత్తున నిర్వహించారు. ఐదు మండలాల నుంచి తరలివచ్చిన జనంతో సర్వేపల్లి కిక్కిరిసిపోయింది. కాగా ఈ స‌భ‌లో టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై మంత్రి కాకాణి రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు చేస్తూనే చ‌లోక్తులు విసిరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement