Thursday, April 25, 2024

సూళ్లూరు పేట బాపూజీ కాలనీలో చోరీ

సూళ్లూరు పేట బాపూజీ కాలనీలోని పఠాన్ రియాజ్ ఇంట్లో చోరీ జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో 10 సవర్ల బంగారం చోరీ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎస్ఐ రవిబాబు నెల్లూరు నుంచి క్లూస్ టీమ్ ను రప్పించారు. వేలిముద్రలు సేకరణ చేశారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని ఎస్ఐ రవిబాబు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement