Saturday, April 20, 2024

ఆత్మ‌కూరు నేత‌ల‌తో చంద్ర‌బాబు…

ఆత్మకూరు రూరల్ – నెల్లూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రివర్యులు,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నీ ఆత్మకూరు మండలం, అప్పారావుపాళెం గ్రామానికి చెందిన నందమూరి తారకరామారావు , తెలుగుదేశం పార్టీ వీరాభిమాని పయ్యావుల లక్ష్మయ్యనాయుడు , తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ ఆత్మకూరు నియోజకవర్గ అధ్యక్షుడు పయ్యావుల మారుతినాయుడులు శనివారం నెల్లూరులోని అనిల్ గార్డెన్ లో కలిసారు. ఈ సందర్భంగా చంద్రబాబును పుష్పగుచ్ఛాలు తో శాలువాలతో సత్క రించారు. ఈ కార్యక్రమంలో తుమ్మల చంద్రరెడ్డి,పిడికిటి వెంకటేశ్వర్లు, పయ్యావుల రామకృష్ణచౌదరి, విజయ భాస్కర్ రెడ్డి,మస్తానయ్య, పవన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement