Wednesday, March 27, 2024

దేవుడు స్క్రిప్ట్ ఇదే జగన్ – నారా లోకేష్

అమరావతి :..!ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అనురాధ గెలుపుపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ఎమ్మెల్సీగా విజ‌యం సాధించిన విజ‌య‌వాడ మాజీ మేయ‌ర్, చేనేత ఆడ‌ప‌డుచు, మా తెలుగుదేశం కుటుంబ‌స‌భ్యురాలు పంచుమ‌ర్తి అనూరాధ గారికి హృద‌య‌పూర్వక శుభాకాంక్షలు. మేము 23 సీట్లే గెలిచామ‌ని ఎద్దేవ చేశావు. అందులో న‌లుగురిని సంత‌లో ప‌శువుల్లా కొన్నావు. చివ‌రికి అదే 23వ తేదీన‌, అదే 23 ఓట్లతో నీ ఓట‌మి-మా గెలుపు. ఇది క‌దా దేవుడు స్క్రిప్ట్ అంటే జగన్ గారు!’ అని లోకేష్ ట్వీట్ చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement