Thursday, April 25, 2024

ఏపీలో నేడు ఎంపీపీ ఎన్నిక

ఏపీలో నేడు ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. మధ్యాహ్నం 1 గంట నుంచి కో ఆప్షన్, 3 గంటల నుంచి ఎంపీపీ, వైస్ పీపీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం
రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం
10 గంటలలోపు నామినేషన్లు స్వీకరిస్తారు. కాగా కొత్తగా
ఎన్నికైన ఎంపీటీసీల్లో సగం మంది హాజరైతేనే ఎన్నిక
నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement