Thursday, December 8, 2022

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. ఎంపీ రఘురామకు సిట్ నోటీసులు..

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ఇప్ప‌టికే ప‌లువురికి సిట్ అధికారులు నోటీసులు ఇవ్వ‌గా.. తాజాగా ఈ కేసులో ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు నోటీసులు అందించినట్లు తెలుస్తోంది. రఘురామకు 41 ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల్లో విచారణకు హాజరుకావాలంటూ సిట్ నోటీసుల్లో పేర్కొంది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement