Friday, December 6, 2024

Breaking: ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి అస్వస్థత

వైసీపీ సస్పెండ్ చేసిన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. షుగర్, బీపీ పరీక్షలతో పాటు వైద్య సిబ్బంది ఈసీజీ తీశారు. షుగర్, బీపీ లెవెల్స్ ఆందోళనకరంగా ఉన్నట్లు గుర్తించారు. ప్రజాసేవ చేశానని, అందుకే ప్రజలు తనను ఎన్నుకున్నారన్నారు. తాను ప్రజావ్యతిరేక మనిషిని కాదన్నారు. సాయం చేసిన వాళ్లే వెన్నుపోటు పొడుస్తున్నారన్నారు. అధికారం ఉంటేనే కతా పెత్తనం చెలాయించేదన్నారు. అందరితో అన్ని రకాల ఫైట్ చేసిన వ్యక్తినన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నానో చెప్పలేనన్నారు. ఆరోగ్యం బాగుపడ్డాకే రాజకీయాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement