ఏపీలోని విజయనగరం జిల్లా పార్వతీపురం వద్ద సమతా ఎక్స్ ప్రెస్ ట్రైన్ కు ప్రమాదం తప్పింది. సాంకేతిక సమస్యతో ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయాయి. అధికారుల అప్రమత్తతతో ఇంజిన్ ను వెనక్కి రప్పించారు. ఈ సమస్య కారణంగా సమతా ఎక్స్ ప్రెస్ రైలు సుమారు గంటసేపు నిలిచిపోయింది. సమతా ఎక్స్ ప్రెస్ రైలు విశాఖ నుంచి నిజాముద్దీన్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
Breaking: సమతా ఎక్స్ ప్రెస్ ట్రైన్ కు తప్పిన ప్రమాదం

Previous articleటీ – డయాగ్నోస్టిక్ హబ్.. ఆ సేవలన్నీ ఉచితం
Next articleనేటి మంచి మాట : జ్యోతిర్గమయ(ఆడియోతో)
Advertisement
తాజా వార్తలు
Advertisement