Thursday, June 1, 2023

చంద్ర‌బాబుపై మంత్రి రోజా ఫైర్

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై మంత్రి ఆర్కే రోజా ఫైర్ అయ్యారు. జీవో నెంబర్.1 కాపీలు తగలబెట్టడం చంద్రబాబు అహంకారానికి నిదర్శనమన్నారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి సిగ్గు లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు. పవర్ కోసం చంద్రబాబు ప్రజల ప్రాణాలు తీస్తారని మంత్రి రోజా ఆరోపించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement