Monday, October 7, 2024

AP: అవుకు రిజర్వాయర్ ను సందర్శించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి…

అవుకు రూరల్ (నంద్యాల జిల్లా) : అవుకు రిజర్వాయర్ రివిట్ మెంట్ కట్ట కుంగిన ప్రాంతాన్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి వెంట కలెక్టర్ రాజకుమారి, డ్యామ్ సేఫ్టీ సీఈ రత్నకుమార్, ఇతర జల వనరుల శాఖ అధికారులు, త‌దిత‌రులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement