Sunday, February 5, 2023

విశాఖలో మెగా జాబ్‌ మేళా

అమరావతి,ఆంధ్రప్రభ: రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఫిబ్రవరి 4,5 తేదీల్లో మెగా జాబ్‌ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్‌ మేళాలో సుమారు 80 వరకు ఐటి, ఐటి అనుబంధ సంస్థలు పాల్గొంటున్నాయి. డిగ్రీ పూర్తయిన, 2023లో డిగ్రీ పూర్తి కాబోయే విద్యార్ధులు ఈ జాబ్‌ మేళాలో పాల్గొనవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement