Friday, March 29, 2024

వీడియో: మద్యం మత్తులో ట్రాన్స్ ఫార్మర్ మీద పడ్డ వ్యక్తి..

మద్యం మత్తులో ఓ వ్యక్తి మొదటి అంతస్తు నుంచి ట్రాన్స్ ఫార్మర్ మీద పడ్డాడు. చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తి శివాలయం సమీపంలో చోటుచేసుకుంది ఈ ఘటన. అయితే ట్రాన్స్ ఫారం ట్రిప్ అవ్వడంతో ప్రమాదం తప్పింది. వెంటనే స్థానికులు 108 కి సమాచారం అందించారు. బాధితుడు ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement