Sunday, May 29, 2022

రైలు ఢీకొని వ్యక్తి మృతి

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం – జాడుపుడి రైల్వే స్టేషన్ల మధ్య రైలు ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మృతుడు కవిటి మండలం జమేదారుపుట్టుగకు చెందిన నాగలి కృష్ణా రావు(34)గా గుర్తించారు. బహిర్భూమి వెళ్లగా రైలు ఢీకొన్నట్లు పలాస జిఆర్పీ పోలీసులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు, ఓ చెల్లెలు ఉన్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement