Monday, July 26, 2021

కడప జిల్లాలో లారీ బోల్తా..ముగ్గురికి తీవ్రగాయాలు..

కడప జిల్లాలో లారీ బోల్తా పడింది. ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలు. లారీ అదుపుతప్పి బోల్తా పడ్డట్లు తెలుస్తోంది. ఎర్రగుంట్ల పట్టణ పరిధిలోని నిడ్జి గ్రామ సమీపాన నాపరాయి లోడుతో వెళ్తున్న లారీ టైరు పగిలి బోల్తా పడింది. ఘటనలో లారీ క్యాబిన్ నుజ్జు నుజ్జు అయినట్లు తెలుస్తోంది. క్యాబినెట్ లో ఇరుక్క పోయిన ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు. సంఘటనా స్థలానికి చేరుకొని సహయక చర్యలు చేపట్టారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News