Monday, March 20, 2023

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన టిజి భరత్

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టిజి భరత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరంలోని కొత్తపేటలోని 278 పోలింగ్ బూతులో ఆయన ఓటు వేశారు. పట్టభద్రులందరూ తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన చెప్పారు. అనంతరం నగరంలో పోలింగ్ జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లి ఆయన పరిశీలించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement