Friday, April 19, 2024

Kurnool: మూఢనమ్మకాలతో రిజిస్ట్రేషన్ల నిలిపివేత

కర్నూలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మూఢ నమ్మకాలతో రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. రిజిస్ట్రార్ మూఢ నమ్మకాలతో రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. నిన్న అష్టమి, నేడు నవమి అంటూ రిజిస్ట్రేషన్లు బంద్ చేశారు. రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో క్రయవిక్రయదారులు రిజిస్ట్రేషన్ల కోసం భారీగా వచ్చి వెనుదిరిగిపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement