ఉయ్యాలవాడ పేరు పెట్టడంపై రచ్చ..

కర్నూల్ – చరిత్రలను వక్రీకరిస్తే సహించేది లేదని,దళిత బహుజనులంతా ఏకమై పోరాటం చేస్తామని విద్యార్థి,యువజన,ప్రజాసంఘాలు హెచ్చరించాయి.వేదవతి ప్రాజెక్టుకు ముత్తుకూరు గౌడప్ప పేరును,గుండ్రేవుల ప్రాజెక్టుకు గులాం రసూల్ ఖాన్ పేర్లు పెట్టాలని డిమాండ్ చేశాయి.రాయలసీమ యూనివర్సిటీలో గౌడప్ప విగ్రహాన్ని,ఉర్దూ యూనివర్శిటిలో గులాం రసూల్ ఖాన్ విగ్రహాలను పెట్టాలని ప్రభుత్వాన్ని కోరాయి.కర్నూలు జిల్లా ఓర్వకల్ విమానాశ్రయానికి మొట్ట మొదటి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పేరు పెట్టడాన్ని రాయలసీమ విద్యార్థి యువజన సంఘాలు,రాయలసీమ ఉద్యమ సంఘాలు తీవ్రంగా వ్యతిరేఖించాయి.ముత్తుకూరు … Continue reading ఉయ్యాలవాడ పేరు పెట్టడంపై రచ్చ..