Friday, April 26, 2024

నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవి ఇన్ స్టాగ్రామ్ హ్యాక్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ ఇన్ స్ట్రాగ్రామ్ హ్యాక్ అయ్యింది. దుండగులు ఎమ్మెల్యే ఇన్ స్టాగ్రామ్ హ్యాక్ చేసి డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం. తన అకౌంట్ హ్యాక్ అయ్యిందని ఎమ్మెల్యే శిల్పా రవి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement