Friday, December 1, 2023

శ్రీశైల మ‌ల్ల‌న్న‌ను ద‌ర్శించుకున్న మంత్రి హ‌రీశ్ రావు

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంత‌రం మంత్రి హరీష్ రావు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం వేద పండితులు వేదశీర్వచనం చేయగా, మంత్రి అర్చక స్వాములు తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement