Thursday, March 28, 2024

Knl: ఏపీ మంత్రి జయరాంకు నిరసన సెగ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాంకు నిరసన సెగ తగిలింది. కర్నూలు జిల్లా హత్తి బెళగల్ లో గడపగడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో మంత్రిని స్థానికులు అడ్డుకున్నారు. అమ్మ ఒడి లేకున్నా సరే.. రోడ్డు వేయించాలని మంత్రిని స్థానికులు నిలదీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement