Wednesday, March 29, 2023

KNL: ఫుడ్ పాయిజన్.. 30మంది విద్యార్థులకు అస్వస్థత

కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చక్రాలలో ఫుడ్ పాయిజన్ అయ్యింది. మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గుడ్లు తిన్న అనంతరం 30మంది విద్యార్థుల అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను పత్తికొండ ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement