Saturday, April 20, 2024

శ్రీశైలం కుడి విద్యుత్ కేంద్రానికి అవార్డు..

నంద్యాల జిల్లాలోని శ్రీశైలం కుడి విద్యుత్ కేంద్రానికి బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు దక్కింది. ఏపీలోని 12 విద్యుత్ కేంద్రాలలో శ్రీశైలం కుడి విద్యుత్ కేంద్రానికి ఈ అవార్డ్ దక్క‌డం విశేషం. ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తిలో ఎలాంటి అవరోధాలు లేకుండా నిర్దేశించిన టార్గెట్ ను సమిష్టి కృషితో విజయవంతంగా సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement