Friday, June 9, 2023

ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య..

నందికొట్కూరు, మార్చి 28 (ప్రభ న్యూస్) : నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ప్రాతకోట గ్రామానికి చెందిన జుబేర్ (25) అనే యువకుడు ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయి, జుబేర్ గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. అయితే వీరి వివాహం చేసేందుకు అమ్మాయి కుటుంబీకులు నిరాకరించారు. దీంతో పాటు జుబేర్ తల్లిదండ్రులు మందలించడంతో కలత చెందిన అతను మనస్థాపానికి గురై సమీపంలోని మసీదు వద్ద గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement