Wednesday, September 27, 2023

ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి ఆత్మహత్య

ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న ఏపీలో చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా నూజివీడు ఐటీ కళాశాలలో ఐటీ విద్యార్థి ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఫస్టియర్‌ చదువుతున్న రాములు నాయక్‌ అనే విద్యార్థి హాస్టల్‌ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు విజయనగరం జిల్లా గుర్ల మండలం వాసిగా గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -
   

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement